మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 28 – నారాయణీయం అష్టావింశదశకమ్


అష్టావింశదశకమ్ (28) – లక్ష్మీస్వయంవరం తథా అమృతోత్పత్తిః

గరలం తరలానలం పురస్తా-
జ్జలధేరుద్విజగాల కాలకూటమ్ |
అమరస్తుతివాదమోదనిఘ్నో
గిరిశస్తన్నిపపౌ భవత్ప్రియార్థమ్ || 28-1 ||

విమథత్సు సురాసురేషు జాతా
సురభిస్తామృషిషు న్యధాస్త్రిధామన్ |
హయరత్నమభూదథేభరత్నం
ద్యుతరుశ్చాప్సరసః సురేషు తాని || 28-2 ||

జగదీశ భవత్పరా తదానీం
కమనీయా కమలా బభూవ దేవీ |
అమలామవలోక్య యాం విలోలః
సకలోఽపి స్పృహయాంబభూవ లోకః || 28-3 ||

త్వయి దత్తహృదే తదైవ దేవ్యై
త్రిదశేన్ద్రో మణిపీఠికాం వ్యతారీత్ |
సకలోపహృతాభిషేచనీయై
రృషయస్తాం శ్రుతిగీర్భిరభ్యషిఞ్చన్ || 28-4 ||

అభిషేకజలానుపాతిముగ్ధ
త్వదపాఙ్గైరవభూషితాఙ్గవల్లీమ్ |
మణికుణ్డలపీతచేలహార-
ప్రముఖైస్తామమరాదయోఽన్వభూషన్ || 28-5 ||

వరణస్రజమాత్తభృఙ్గనాదాం
దధతీ సా కుచకుంభమన్దయానా |
పదశిఞ్జితమఞ్జునూపురా త్వాం
కలితవ్రీలవిలాసమాససాద || 28-6 ||

గిరిశద్రుహిణాదిసర్వదేవాన్
గుణభాజోఽప్యవిముక్తదోషలేశాన్ |
అవమృశ్య సదైవ సర్వరమ్యే
నిహితా త్వయ్యనయాపి దివ్యమాలా || 28-7 ||

ఉరసా తరసా మమానిథైనాం
భువనానాం జననీమనన్యభావామ్ |
త్వదురోవిలసత్తదీక్షణశ్రీ
పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వమ్ || 28-8 ||

అతిమోహనవిభ్రమా తదానీం
మదయన్తీ ఖలు వారుణీ నిరాగాత్ |
తమసః పదవీమదాస్త్వమేనా
మతిసమ్మాననయా మహాసురేభ్యః || 28-9 ||

తరుణాంబుదసున్దరస్తదా త్వం
నను ధన్వన్తరిరుత్థితోఽంబురాశేః |
అమృతం కలశే వహన్కరాభ్యా-
మఖిలార్తిం హర మారుతాలయేశ || 28-10 ||

ఇతి అష్టావింశదశకం సమాప్తమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.